అమలా పాల్ రెచ్చిపోయిందిగా



బ్లాక్ బ్యూటీ అమలా పాల్ పెళ్లి కి ముందు కొద్దిగా పద్దతిగా నటించింది ఎక్స్ పోజింగ్ విషయంలో కూడా ఎంతగా రెచ్చిపోలేదు కానీ మొగుడి నుండి విడిపోయిన తర్వాత మాత్రం వీర లెవల్లో రెచ్చిపోయి అందాలను ఆరబోయడం సంచలనం సృష్టిస్తోంది . అందుకు ఉదాహరణే తాజాగా రిలీజ్ అయిన కన్నడ సినిమా పోస్టర్ . కన్నడ హీరో సుదీప్ నటించిన ''హెబ్బులి '' చిత్రంలో అమలా పాల్ హీరోయిన్ గా నటించింది . 
 
 
న్యూ ఇయర్ సందర్భాన్ని పురస్కరించుకొని రిలీజ్ చేసిన పోస్టర్ లో అమలా పాల్ ని చూసి షాక్ అవుతున్నారు . పిక్కల బలం చూపిస్తూ తొడల పైదాకా వేసిన స్కర్ట్ తో దిమ్మ తిరిగి పోయేలా చేస్తోంది అమలా పాల్ . హెబ్బులి పోస్టర్ సంచలనం సృష్టిస్తోంది . భర్త ఏ ఎల్ విజయ్ తో విడిపోయిన తర్వాత దాదాపు ఆరు సినిమాల్లో ఛాన్స్ వచ్చింది ఈ భామకు . అంతేకాదు ఎంతగా బిజీ గా ఉందంటే డేట్స్ ఖాళీ లేక కొన్ని సినిమాలను కూడా వదిలేసింది .